CWC 2023: AUS vs PAK: రఫ్ఫాడించిన Adam Zampa.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన Pakistan! | Telugu OneIndia

2023-10-20 12

Australia vs Pakistan , World Cup 2023: Warner, Marsh, Zampa star as Australia beat Pakistan to post second win of the tournament | మరోవైపు పేలవ ఫీల్డింగ్, చెత్త బ్యాటింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవిడ్ వార్నర్(124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163), మిచెల్ మార్ష్(108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) సెంచరీలతో చెలరేగారు.

#AUSvsPAK
#AdamZampa
#Cricket
#DavidWarner
#CWC2023
#Pakistan
#Australia
#MChinnaswamyStadium
#National
#Bangalore
#International

~PR.40~ED.232~